🏡 AP భూ యజమానులకు శుభవార్త.. కొత్త అడంగల్ ఇక పోస్టులో ఇంటికే!

GSWSHELPERneutral2026-11-22 14:58:24 UTC
AdYour ad here[email protected]

🏡 AP భూ యజమానులకు శుభవార్త.. కొత్త అడంగల్ ఇక పోస్టులో ఇంటికే! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. 📌 ముఖ్యమైన వివరాలు: 🔹 మ్యుటేషన్ పూర్తయిన తర్వాత సవరించిన అడంగల్ ఇంటికే పోస్టు ద్వారా పంపిణీ. 🔹 నవంబర్ 26 నుంచి సుమారు 31,000 మంది భూ యజమానులకు పంపిణీ. 🔹 ప్రతి నెలా 26 నుంచి 30వ తేదీ మధ్య పోస్టల్ డెలివరీ. 🔹 మ్యుటేషన్ దరఖాస్తులో శాశ్వత చిరునామా, కరెస్పాండెన్స్ చిరునామా తప్పనిసరి. 🔹 పంపిణీని జిల్లా కలెక్టర్లు, RDOలు, సబ్-కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. 📖 పూర్తి వివరాలు చదవండి…

Read the full story at gswshelper ↗
AdYour ad here[email protected]