🚨 ఎన్టీఆర్ భరోసా – కొత్త పెన్షన్ల దరఖాస్తులపై ముఖ్య గమనిక 🚨
🚨 ఎన్టీఆర్ భరోసా – కొత్త పెన్షన్ల దరఖాస్తులపై ముఖ్య గమనిక 🚨 💥💥 అందరికీ ముఖ్య గమనిక: ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ దరఖాస్తులను ప్రాసెస్ చేసే సమయంలో కొన్ని సందర్భాల్లో “Recommend” ఆప్షన్ కనిపించకపోవడం జరుగుతుంది. 🔴 దీనికి కారణం: దరఖాస్తుదారునికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన Prescribed Validations / అర్హత ధృవీకరణల్లో ఏదైనా ఒక అంశం కూడా నిబంధనలకు అనుగుణంగా లేకపోతే, తదుపరి స్థాయి వర్క్‌ఫ్లో లాగిన్‌లో “Recommend” ఆప్షన్ అందుబాటులో ఉండదు. ✅ కాబట్టి Recommend ఆప్షన్ కనిపించకపోతే, దరఖాస్తులోని అన్ని…
Read the full story at gswshelper ↗