ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వ్యవస్థ క్రమంగా బలపడుతోందని, సోమవారానికి వాయుగుండంగా, మంగళవారానికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది, బుధవారం ఉదయానికి తుఫానుగా మారి దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందన
ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వ్యవస్థ క్రమంగా బలపడుతోందని, సోమవారానికి వాయుగుండంగా, మంగళవారానికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది, బుధవారం ఉదయానికి తుఫానుగా మారి దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని తెలియజేసింది.
Read the full story at gswshelper ↗