🌧️ ఏపీలో భారీ వర్షాలు: రేపు (సెప్టెంబర్ 23) పాఠశాలలకు సెలవు!

GSWSHELPERneutral2026-09-22 13:50:53 UTC
AdYour ad here[email protected]

🌧️ ఏపీలో భారీ వర్షాలు: రేపు (సెప్టెంబర్ 23) పాఠశాలలకు సెలవు! బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. 📢 సెలవు ప్రకటించిన జిల్లాలు: ▫️ విజయనగరం: రేపు (సెప్టెంబర్ 23) అన్ని పాఠశాలలకు సెలవు (DEO ఆదేశాలు). ▫️ శ్రీకాకుళం: రేపు (సెప్టెంబర్ 23) అన్ని పాఠశాలలకు సెలవు (DEO ఆదేశాలు). ▫️ విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అల్లూరి: క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా కలెక్టర్ల సమీక్ష. పూర్తి వివరాలు మరియు అధికారిక అప్‌డేట్స్ కొరకు…

Read the full story at gswshelper ↗
AdYour ad here[email protected]