AAS – ముఖ్యమైన అంశాలు

GSWSHELPERneutral2026-09-23 08:39:19 UTC
AdYour ad here[email protected]

AAS – ముఖ్యమైన అంశాలు 📌 Date of Joining నుంచి 6 Years పూర్తి అయిన తేదీని ఆధారంగా AAS వర్తిస్తుంది. 📅 ఉదాహరణ: 14 అక్టోబర్ 2019న ఉద్యోగంలో చేరిన ఉద్యోగికి 13 అక్టోబర్ 2025 నాటికి 6 Years పూర్తి అవుతాయి. ✅ కాబట్టి ఆ ఉద్యోగికి 14 అక్టోబర్ 2025 నుంచి AAS వర్తిస్తుంది. 💰 Arrears రావు అనే అపోహ ఉంది. ఇది సరైంది కాదు. 📌 AAS అమలు చేసినప్పుడు, అమలు వర్తించే తేదీ నుంచి లెక్కించిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లించబడతాయి. 🧾 AAS అమలుకు Arrears చెల్లించేందుకు ప్రత్యేకంగా మరో ఆదేశాలు అవసరం లేదని పేర్కొంటున్నారు. 💵…

Read the full story at gswshelper ↗
AdYour ad here[email protected]