🚨 అగ్రిగోల్డ్ బాధితులకు కీలక అప్‌డేట్

GSWSHELPERneutral2026-09-25 01:22:12 UTC
AdYour ad here[email protected]

🚨 అగ్రిగోల్డ్ బాధితులకు కీలక అప్‌డేట్ అగ్రిగోల్డ్ ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారి భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ✅ తొలి విడత: 35,444 మంది బాధితులకు లబ్ధి ✅ రెండో విడత: డబ్బులు చెల్లించినా రిజిస్ట్రేషన్ కాని 6,989 మంది బాధితుల సమస్య పరిష్కారంపై నిర్ణయం 📌 బాండ్ల వివరాల సేకరణ కోసం మొత్తం 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నారు. • ఆంధ్రప్రదేశ్ – 7 బృందాలు • తెలంగాణ – 3 బృందాలు • ఇతర రాష్ట్రాలు – 10 బృందాలు 📄…

Read the full story at gswshelper ↗
AdYour ad here[email protected]