🌾 ఏపీలో ఖరీఫ్ ధాన్యం సేకరణపై కీలక అప్‌డేట్!
🌾 ఏపీలో ఖరీఫ్ ధాన్యం సేకరణపై కీలక అప్‌డేట్! ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ ధాన్యం సేకరణ నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. 📌 ముఖ్యమైన వివరాలు: 🔹 2,619 కొనుగోలు కేంద్రాలు 🔹 37 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ లక్ష్యం 🔹 24,000 మంది సిబ్బంది 🔹 31,000 వాహనాలు రవాణాకు అందుబాటులో 🔹 రైతులకు రవాణా ఖర్చులు కూడా చెల్లించేలా ప్రణాళికలు ఎల్నినో ప్రభావంతో ధాన్యం సేకరణ అంచనా తగ్గిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 🔗 పూర్తి వివరాలు: https://www.gswshelper.com/2026/09/ap-kharif-paddy-procurement-november-1.html 📲 WhatsApp…
Read the full story at gswshelper ↗