🚨 భూమి కొనేముందు ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు!

GSWSHELPERneutral2026-09-26 16:03:37 UTC
AdYour ad here[email protected]

🚨 భూమి కొనేముందు ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు! వ్యవసాయ భూమి లేదా స్థలం కొనుగోలు చేసే సమయంలో భూమి స్వభావం, రెవెన్యూ రికార్డులు సరిగ్గా పరిశీలించకపోతే తీవ్రమైన న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. 📌 ముఖ్యమైన భూముల రకాలు & నిబంధనలు: 🔹 పట్టా భూములు: పూర్తి శాశ్వత హక్కులు ఉంటాయి. రిజిస్ట్రేషన్ అనుమతి కలదు. 🔹 అసైన్డ్ / లావుణి భూములు: కేవలం అనుభవించే హక్కు మాత్రమే ఉంటుంది. క్రయవిక్రయాలు పూర్తిగా నిషేధం (POT చట్టం-1977). 🔹 దేవాదాయ & వక్ఫ్ భూములు: అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు చెల్లవు. 🔹 భూదాన్ భూములు…

Read the full story at gswshelper ↗
AdYour ad here[email protected]