📢 ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఆమోదం!
📢 ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఆమోదం! ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా చేరవేసేందుకు కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పారితోషికం అందించే సరికొత్త విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 🔹 కీలక నిబంధనలు & అర్హతలు: • యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్ వేదికలపై కనీసం 10,000 ఫాలోవర్లు ఉండాలి. • దరఖాస్తుదారుల ప్రొఫైల్స్, కంటెంట్‌పై బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంప్యానెల్…
Read the full story at gswshelper ↗