📢 జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నమోదుపై కొత్త నిబంధనలు!
📢 జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నమోదుపై కొత్త నిబంధనలు! ఆంధ్రప్రదేశ్లో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ మరియు ఆలస్య నమోదు ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. 🔹 ముఖ్యమైన నిబంధనలు: • 21 రోజుల్లోపు: సాధారణ పద్ధతిలో ఉచిత రిజిస్ట్రేషన్. • 21 రోజుల తర్వాత: రాష్ట్ర నిబంధనల ప్రకారం లేట్ ఫీజు వర్తిస్తుంది. • 1 నుంచి 2 ఏళ్ల లోపు ఆలస్యం: DM / SDM లేదా అధికారం పొందిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు తప్పనిసరి. • 2 సంవత్సరాలు దాటితే: ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (కోర్టు…
Read the full story at gswshelper ↗