📢 ఏపీ మంత్రివర్గ కీలక నిర్ణయాలు - ముఖ్యాంశాలు 📢

GSWSHELPERneutral2026-10-07 15:00:43 UTC
AdYour ad here[email protected]

📢 ఏపీ మంత్రివర్గ కీలక నిర్ణయాలు - ముఖ్యాంశాలు 📢 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మొత్తం 12 కీలక అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధాన నిర్ణయాలు ఇవే: 🔹 తల్లికి వందనం (2026-27): పథకం మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతులకు ఆమోదం. అదనంగా 58,060 మంది చేరికతో మొత్తం లబ్ధిదారులు 68,57,880 మంది. 🔹 ఆశా కార్యకర్తల గ్రాట్యుటీ: విధి నిర్వహణలో మరణించిన వారికి ఏడాది సర్వీసుకు ₹5,000 చొప్పున గరిష్ఠంగా ₹1.50 లక్షల గ్రాట్యుటీ మంజూరు. 🔹 రేపల్లె CHC అప్‌గ్రేడేషన్: 30…

Read the full story at gswshelper ↗
AdYour ad here[email protected]