🏃♂️ క్రీడాకారులకు ముఖ్య గమనిక: 'క్రీడాయాప్' నమోదు తప్పనిసరి!
🏃♂️ క్రీడాకారులకు ముఖ్య గమనిక: 'క్రీడాయాప్' నమోదు తప్పనిసరి! ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్రీడా కోటా ఉద్యోగాలు మరియు విద్యా ప్రవేశాలకు క్రీడాయాప్ (Kreeda App) ధ్రువపత్రాలే ప్రామాణికం కానున్నాయి. 📌 ముఖ్య వివరాలు: • ఇంటర్ డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు సాధించిన పతకాలు, సర్టిఫికెట్లను యాప్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. • యాప్లో నమోదై ధ్రువీకరించిన సర్టిఫికెట్లకు మాత్రమే భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటా ప్రయోజనాలు వర్తిస్తాయి. • బోగస్…
Read the full story at gswshelper ↗