📢 సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై కీలక అప్‌డేట్!

GSWSHELPERneutral2026-10-17 19:23:33 UTC
AdYour ad here[email protected]

📢 సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై కీలక అప్‌డేట్! ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతి మార్గాల (Promotion Channels) రూపకల్పనపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (MA&UD) కీలక ఆదేశాలు జారీ చేసింది. 📌 ముఖ్య వివరాలు: • మెమో నెం: 3266486/UBS/2026 (తేదీ: 15-10-2026) • ఉద్దేశం: వెల్ఫేర్, ఎడ్యుకేషన్ & ఇంజినీరింగ్ అసిస్టెంట్ల ప్రమోషన్ ఛానెల్స్‌పై తదుపరి చర్యలు • ముఖ్య గమనిక: ఇది పదోన్నతి మార్గాల రూపకల్పనకు సంబంధించిన చర్యల ఉత్తర్వు మాత్రమే; తుది ప్రమోషన్లు ఇంకా ఖరారు కాలేదు. పూర్తి సమాచారం &…

Read the full story at gswshelper ↗
AdYour ad here[email protected]