🚨 తీవ్ర తుపానుగా మారిన ‘అర్నబ్’.. రేపు తీరం దాటే అవకాశం! 🌪️
🚨 తీవ్ర తుపానుగా మారిన ‘అర్నబ్’.. రేపు తీరం దాటే అవకాశం! 🌪️ 📍 తుపాను తాజా సమాచారం: 🔹 బంగాళాఖాతంలో ‘అర్నబ్’ తుపాను తీవ్రరూపం దాల్చింది. 🔹 గత 6 గంటల్లో గంటకు 25 కి.మీ వేగంతో కదులుతోంది. 🔹 విశాఖపట్నానికి 300 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. 🔹 కాకినాడకు 360 కి.మీ, మచిలీపట్నానికి 460 కి.మీ, బాపట్లకు 530 కి.మీ దూరంలో ఉంది. 🌀 తీరం దాటే అవకాశం: 🔸 రేపు ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. 🔸 ఈరోజు సాయంత్రం వరకు పశ్చిమ వాయువ్య దిశగా, ఆ తర్వాత వాయువ్య దిశగా కదిలే అవకాశం…
Read the full story at gswshelper ↗