📢 ఏపీ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల!
📢 ఏపీ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల! ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పట్టభద్రులు (Graduates), ఉపాధ్యాయ (Teachers) నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. అర్హులైన ప్రతి ఒక్కరూ తాజా ఓటరు జాబితా కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 🔹 ముఖ్య వివరాలు & ఫారాలు: • పట్టభద్రుల నమోదుకు: Form 18 • ఉపాధ్యాయుల నమోదుకు: Form 19 • నమోదు విధానం: ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ 🗓 ముఖ్యమైన తేదీల వివరాలు: • డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల: నవంబర్ 25, 2026 • క్లెయిమ్‌లు…
Read the full story at gswshelper ↗