బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్పపీడనం ▪️ దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ▪️ఇది శనివారానికి సుస్పష్టమైన అల్పపీడనంగా, ఆదివారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA- MD, RTGS - CEO ప్రఖర్ జైన్ తెలిపారు.
Read the full story at gswshelper ↗