📢 వితంతు పింఛన్ – ముఖ్యమైన సమాచారం 📢
📢 వితంతు పింఛన్ – ముఖ్యమైన సమాచారం 📢 ప్రస్తుతం అమలులో ఉన్న మార్గదర్శకాల ప్రకారం వితంతు పింఛన్ (Widow Pension) దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి మరణించిన భర్త యొక్క ఆధార్ వివరాలు అవసరమవుతున్నాయి. అయితే, ఆధార్ ప్రవేశానికి ముందు (2009 కంటే ముందు) భర్త మరణించిన సందర్భాల్లో, ఆయన ఆధార్ వివరాలు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ➡️ అటువంటి సందర్భాల్లో సిస్టమ్ ప్రొవిజన్‌ను ఒకసారి పరిశీలించగలరు: ఆధార్ ప్రవేశానికి ముందే భర్త మరణించినట్లయితే, మరణించిన భర్త ఆధార్ వివరాలు లేకుండానే Widow Pension దరఖాస్తును సిస్టమ్…
Read the full story at gswshelper ↗